Welcome
Here you can
enter your
own text
Second title
The right image =>
As well as the background
can be changed as well
Third title
Here you can
enter information
for your users
as well

 

నిరుద్యోగం....... ఈ బతుకులు మరేదెన్నడు ?

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువత
డిగ్రీలు ఎన్నున్నా దరిద్రం దరి చేరుతుంది
ఉద్యగవకాశాలు సన్నగిల్లుతున్నాయ ?
ఉద్యోగలకోసం కవాల్సింది స్టడీ న మని నా?
ప్రతిభ ఉంటె చాలు ఇంటికి ఒక ఉద్యోగం అన్న కెసిఆర్ మాట ఏమైంది ? ఎంతవరకు రుజువైంది ?
..........................................................

"నిరుద్యోగం" ఈ మాట ఇప్పుడు విద్యార్థుల వెనకపడి వేధిస్తోంది
ఇంత చదువు చదివాం-ఈరోజు కాకపోతే రేపైన ఉద్యోగం వస్తుందనే ఆశ వీరిలో అవిరైపోతుంది.
Kg నుండి పీజీ వరకు తల్లిదండ్రులు తమ  చేమటోడ్చి ఎన్నో డబ్బులు కుడాపెట్టి చదివించిన చదువు నీరుగారిపోతుంది
ఉద్యోగం లేదాని ఇంటివారు,పక్కవారు,చేసే హేళనతో కూడా విద్యార్థుల్లో ఉద్యోగం సంపదిస్తామనే ధైర్యం సన్నగిల్లుతుంది.
అసలు ఉద్యోగానికి కావాల్సింది చదువ?డబ్బా?
ఈ రెండింటిలో చూస్తే ఈ తరం కంపెనీలు డబ్బుకు విలువనిస్తున్నాయి
ప్రతిభ ఉన్న వారినికూడా పక్కన పెడుతున్నారు
ప్రతిభ ఉన్నోడికి పైసా ఉన్నోడికి తేడ లేకుండపోతుంది
ఉద్యోగం సంపదిస్తామనే దిశలో ప్రతిభ ,నైపుణ్యంతో పోరాడేవారు కొందరుంటే,పైసా వెచ్చించే వారు మరెందరో అని చెప్పవచ్చు.
........
ఎంతో కష్టపడి చదివిన చదువులు ఉద్యోగం సంపాదించడంలో మాత్రం విఫలం అవుతుంది
Recently ఇంటర్వ్యూ కోసం ఒక న్యూస్ ఛానల్ కి వెళ్తే అక్రిడేసన్ కోసం 30000 నుండి 50000 వరకు తప్పనిసరిగ వెచ్చించాలని చెప్పుకొచ్చారు...ప్రతిభ ఉంది కాని పైసా లేని కారణం చేత విడిచి పెట్టవలసివచ్చింది
ఆదికారం వచ్చాక ఓ మాట -అధికారం రాక ముందు మరొమాట ఇది కెసిఆర్ వ్యక్తిత్వం
"ఇంటికొక ఉద్యోగం"అన్న మాట కెసిఆర్ నోటా నుండి జారవిడచినప్పుడు విద్యార్థులకు ఉన్న ధీమా ఇప్పుడు లేదు

ఇంటికొక ఉద్యోగం అనే అంశం పక్కన పెడితే వాళ్ళ ఇంట్లో మాత్రం ఇంటికి ఒక్కరేకాదు,,ఇంట్లోవారందరు పదవులకు అర్హులే అనే సూత్రం అమలవుతుంది.

ఉద్యోగం లేకుండా తెలంగాణాలో తల్లడిల్లుతున్న యువతను ఇకనైనా కెసిఆర్ ప్రభుత్వం గుర్తించాలి..
ప్రయివేటు సంస్థలు కూడా "డబ్బులు ఇస్తే చాలు ఉద్యోగం ఇస్తాం" ఎందుకంటే డబ్బులు ప్రభుత్వనికి చెల్లించాలి అనే దిశలో మాట్లాడుతున్నారు.. కాబట్టి
"పైసా ఇస్తే ఉద్యోగం ఇస్తాం"అనే దుస్ధితి ఇకనైనామారాలి.......

కష్టపడి ఉద్యోగం కోసం కొట్టుమిట్టాడేవారు కొందరుంటే సోలోగా పైకి రావచ్చనే ధీమాతో మరికొందరు ఉన్నారు
.............
Conclusion
ఉద్యోగాల్లో ఉన్న ఈ అరాచకం ఇకనైనా మారాలి
పైసాకే కాదు ప్రతిభకి కూడా రోజులున్నాయి అనే కాలం రావాలి.

ఈ వీడియో క్రియేట్ చేసిన మేము కూడా నిరుద్యోగులమే,వేలకువేలు డబ్బులు కూడబెట్టి ఇంగ్లిష్ మీడియం లో చదువులు చదివి ఆఖరికి ఇలా "ఏమి రాని వాల్లల, ఒకప్పటి అంటరనివాళ్ళలా"అంటే అన్ని అర్హతలు ఉన్న  ఉద్యోగాలకు దూరంగా జీవిస్తున్నాం

ఇంకో అంశంతో వచ్చేవారం కలుద్దాం-మీకోసం స్వయంకృషి ...
కృషి ఉంటె దేన్నైనా సాధిస్తామనే ధీమాతో మీ బ్రదర్స్

స్వయం కృషి-ఇది మా నిరంతర కృషి.
 

 
This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free