నాకు నేనే ఆలోచించిన

మీ సురేష్ స్పందనలు ..ఒకరు చెప్తే నేను మారలేదు ..నాకు నేనే మారిన

నీకు నీవు నిర్ణయం  తీస్కో ..పూర్తిగా చదువు ...
మతం గురింఛి  నేను మాట్లాడం లేదు
నేను ఒకప్పుడు ఘోరంగా జీవించిన
ఒక మనిషిలా ఆలోచన చేసి ,నేను చేసేది ,నేను పాటించేది ,కరక్ట్ అవునా కదా అని రీసెర్చ్ చేయడం మొదలు పెట్టిన .......నాకు తెలిసిన విషయము నా జీవితాన్ని ప్రభావితం చేసింది ..నన్ను మార్చగలిగింది...
నేను రీసెర్చ్ చేసేటప్పుడు 10 ప్రశ్నలు నాకు నేను వేసుకున్నాను .......

1.దేవుడు అనేవాడు ఉంటె అందరికి ఒకే దేవుడు
    ఉండాలి...అలాంటప్పుడు ఒకరికి ఒకొక్క దేవుడు
    ఉన్నాడు ఇందులో  వాస్తవం ఏంటి ?

2."నా దేవుడు నాకు నీ దేవుడు నీకు" అని అంటు
    కొట్టుమిట్టాలాడుతున్న ప్రజల వాస్తవాలు ఎందుకు
    మనసులో ఇమిడిపోయాయి…?

3."దేవుడు లేడు "    "దేవుడు ఉన్నాడు" అని
    ఏ విధంగా చెప్తున్నారు ?కారణాలు ఏంటి ?

4.దేవుడు అనేవాడు పాపంలేనివాడుగా పరిశుద్ధుడై
   ఉండాలి.అయన ఒకరికి పుడితే అయన దేవుడు
   ఎలా అవుతాడు ?

5.దేవునికి "జననం మరణం " ఉంటె గనుక ఆయన
   దేవుడు ఎలా అవుతాడు ?

6.దేవుడు మనుషుల్ని సృజించాడు...మరి
   ఇప్పుడున్న చాలామంది దేవుణ్ణి
   సృష్టిస్తునంరెందుకు? అసలు దేవుణ్ణి సృష్టించ
   వలసిన అవసరం ఏంటి ?

7.చరిత్ర అధరాలు ఎవరివైపుమొగ్గు
    మొగ్గుచూపుతున్నాయి ? ఎందుకు కొందరి వైపు
   చూపడానికి గలా కారణాలు ఏంటి ?

8.దేవుడు అని చెప్పుకునేవారు దేవుడు అని
   పూజింపబడేవారు ...వారి ప్రవర్తన మనషుల
   ప్రవర్తన ఒకే విదంగా ఉంటె వారు దేవుడు లేదా
   దేవుళ్ళు అని ఎలా పిలువా బడుతారు ?

9.దేవునికి మనుష్యులకు ఏమైనా సంబంధం ఉందా ?
    దేవునికి మనుష్యులకు ఏమి సంబంధం లేకపోతే
    దేవుడు అనేవాడు ఎందుకు ?

10.దేవుడు అనేవాడు ఉంటె అయన మన కోసం
     ఏమైనా చేశాడా ? ఎం చేసాడు ?
      అయన మానకోసము ఎం చేయకపోతే ..ఆయన
      లక్షనలు మనకు తెలియకపోతే అయన దేవుడు
      ఎలా అవుతాడు ?

ఇవన్నీ ప్రశ్నలకు జవాబులు వేతకాడానికి..
5 రకములైన గ్రంధాలు...
14 బుక్స్
100 ఆర్టికల్స్ చదివినను....
ఇప్పుడు నాకు క్లారిటీ ఉంది..
దేవుడు ఎవరో ? ఎందుకు దేవుడో? ఎలా దేవుడో? అయన ఎవరో నేను చెప్పను...పైన ఉన్న ప్రశ్నలను ఆలోచించు నీకే తెలుస్తుంది అయన ఎవరో ...

నేను చెప్తే నువ్వు నమ్మడం నాకు ఇష్టం లేదు ..
నేను చెప్తే నువ్వు నమ్మితే ..చాలంమంది మత ప్రకాహారం చేస్తే నమ్ముకున్నాడు అంటారు..కబట్టి నీకు నీవే సమయం చూసుకొని ..ఆలోచించి . .
దేవుణ్ణి ప్రశ్నించ్చు.దేవుడా నువ్వు గనుక ఉంటె నాకు ఎవరో క్లారిటీ ఇవ్వు అని .....
నా మీద కోపమొస్తుంది కొందరికి ఈ పోస్ట్ పెట్టడం ద్వారా ....కానీ ఆలోచించి నీకు నీవు  నిర్ణయ తీసుకో

మీ మిత్రుడు సురేష్ దుప్త
వాట్సవ్ ఫోన్ నంబర్(8790031672)

  
     


This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free