ప్రేమించే హృదయం ముఖ్యమా,ప్రేమికుల రోజు ముఖ్యమా ?

 
 
నేను సురేష్(అందరు చదవాలి నాతో సహా)
 
ఐ లవ్ యు అల్...ఈరోజు ముఖాముఖీ గ మీతో 
 
 
ప్రేమికులరోజు ముఖ్యమా ?
 
ప్రేమించే హృదయం ముఖ్యమా ?
 
ప్రేమికులకు ప్రేమ కరువైందా?
 
ఈనాటి యువతరం ప్రాకులాడే ప్రేమ వ్యర్థం 
 
ప్రేమలో ఆనందాన్ని మాత్రమే చూసే ప్రేమ .....
 
ఎంతకాలం నిలుస్తుందో వేచి చూడాల్సిందే....!
 
 
ప్రేమించే వాళ్ళకోసం ప్రేమింపబడే వాళ్ళకోసం ఉండవల్సింది """రోజు"""" కాదు...!
 
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ..ప్రేమికులరోజు శుభాకాంక్షలు అని సందేశాలని పంపుతాం
 
ఎవరో త్యాగం చేసారు ఏదో చేసారు .....వారు మంచి ప్రేమికులు అందుకే ఈరోజు ప్రేమికులరోజు శుభాకాంక్షలు అని ఏదేదో చెప్తుంటం....
 
ప్రేమించే వాళ్ళకోసం కావాల్సింది ....ప్రేమికులరోజు కాదు ...ప్రేమించే హృదయం...
 
ఈ ప్రేమించే హృదయం లేనప్పుడు ప్రేమికులరోజు ఎందుకు ?
 
ప్రేమించే మనసత్వం లేనప్పుడు ప్రేమికుల రోజు ఎందుకు ?
 
ఈ సురేష్ కూడా తనలో తాను ప్రశ్నించుకుంటున్నాడు ......ప్రేమించే హృదయం ప్రేమించన్ మనస్థత్వం ఉంద?
 
 
ప్రేమకోసం హృదయమా? .....హృదయం కోసం ప్రేమన? ........
 
ఈనాటి కాలంలో ప్రేమకోసం నా గుండె చప్పుడు నువ్వే ...న గుండెల్లో నువ్వే అంటున్నారు .....
 
నా హృదయమంత నువ్వే ........అంటున్నారు.
 
ప్రేమకోసం ఏదైనా చేయడానికి వెనుదీయని స్థితిని చూస్తున్నాం 
 
ప్రేమ హృదయం లో ఉండాలి
 
ప్రేమ ఒక భయం.....ఈ భయంతో ఉన్న ప్రేమ సాధారణంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో జరుగుతుంది
 
 
ప్రేమ ఒక బాధ్యత ...ఈ ప్రేమ సర్వ సాధారణంగా సమాజంలో ఉన్న వ్యక్తుల మధ్య కలుగుతుంది.
 
ఇతరులకు ఏదైనా చేయాలనే తపన వుంటుంది
 
 
ప్రేమ ఒక క్రియ..ఈ ప్రేమ సర్వ సాధారణంగా ఇద్దరు మిత్రుల మధ్య కలుగుతుంది
 
ప్రేమను చూపించలేనివాడు క్రియారుపకంగా రుజువు పరుస్తాడు
 
 
1.ప్రేమ అమూల్యమైనది.
 
2.ప్రేమ లో స్వార్థం కి ని ఛాన్స్
 
3.ప్రేమలో గర్వం కి నో ఛాన్స్
 
4.ప్రేమలో బ్రేకప్ కి నో ఛాన్స్
 
5.ప్రేమలో డైవర్స్ కి నో ఛాన్స్
 
 
ప్రేమ అనేది మనుష్యులందరికి సంబంధించింది
 
ప్రతి వ్యక్తిలో ప్రేమించాలి ప్రేమింపబడలి అనే తపన ఉంటుంది....
 
ఈనాటి కాలంలో ప్రేమించాలి ...అనే తపన ఉంటె సరిపోదు ...ప్రేమను జీవితాంతం కాపాడుకోవాలి 
 
ప్రేమకి మరణం ఉండకూడదు 
 
మనం చనిపోయాక మాట్లాడుకొనేది మన ప్రేమ గురించి అని మర్చిపోకూడదు
 
 
ప్రేమలో త్యాగం ఉండాలి
 
ప్రేమలో సహనం ఉండాలి
 
విమర్శలు వచ్చిన సవరించుకునే మనసు ఉండాలి
 
ప్రేమ ఒక కలల కాక ఒక జ్ఞాపకంల కాక ఒక పుట్టు మచ్చల మిగిలిపోవలి
 
హృదయంతో ప్రేమించేవారు...హృదయంతో ఆలోచిస్తారు..హృదయంతొ ఆలోచించే వారు...
 
నిజమైన ప్రేమ అనుభూతిని పొందుతారు
 
 
ఈరోజు ఒకరితో ప్రేమికుల రోజు ..నెక్స్ట్ ఇయర్ వేరేకొరితో ప్రేమికులరోజు జరుపుకుంటే ..అది ప్రేమ ఎలా అవుతుంది బ్రో అండ్ సిస్టర్?
 
 
ప్రేమించే రోజు ముఖ్యం కాదు ప్రేమించే హృదయం ముఖ్యం 
 
మీ మిత్రుడు దుప్త సురేశ్ 8790031672
 

This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free