ఎన్నికల తీరు

 
 
ఎన్నికలు-ప్రతి 5 సంవత్సరాలకు వస్తాయి,ఇది మీకు తేలిసిన విషయమే
అయితే ప్రతి ఐదు సంవత్సరాలకు ఓసారి వచ్చే ఎన్నికల్లో ఎంతమంది యువనాయకులు అరంగ్రేటం చేస్తున్నరు.

ఆ యువనకులు మతాల వచ్చే ఎన్నికల వరకు ఇంతకుముందు కొనసాగుతున్న పార్టీలోనే కొనసాగుతున్నార?
లేదా......మరల తమ అధికారాన్ని చెదికించుకోవాలంటూ అప్పటికి బలంగా ఉన్న పార్టీలోనే చేరుతున్నారా ?

ఇకపోతే ఈ మధ్యలోనే అరంగ్రేటం చేసిన కొందరి యువనాయకులు రాజకీయ జీవితాన్ని పరిశీలిద్దాం

బల్క సుమన్-ఈయన పెద్దపల్లి mp గా 2014 లో తెరాస పార్టీ తరపున ఎన్నుకోబడ్డారు..ఇప్పటికైతే వీరు వచ్చే ఎన్నికల్లో కూడా  తెరాస పార్టీని విడబోనని స్పష్టం చేసారు

T తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈయన పార్టీ అబివృద్ధికి తెలంగాణాలో కృషిచేస్తున్నారు,ఎన్నటికీ పార్టీని విడలేనని స్పష్టం చేసారు

కొండ సురేఖ ;ఇకపోతే కొండ సురేఖగారు వరంగాల్లోని east assembly నియోజకవర్గం నుంచి గెలుపొందారు...
ఇంతకుముందు ఈమె ysrcp నుంచి తెరాస లోకి చేరడం జరిగింది..అయితే ఈమె  వరంగాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు...వచ్చే ఎన్నికల్లో ఈమె పార్టీ నుండి మారుతుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లోని "కడిరి" నియోజకవర్గం లోంచి గెలుపొందిన "అత్తర్ చాంద్ భాష" గారు ysrcp లోంచి గెలుపొంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు...
ఇంకా వచ్చే 2019 ఎన్నికల్లో వీరి మనస్సు ఏ పార్టీ వైపు మల్లుతుందో వేచి చూడాలి.....

వచ్చే ఎన్నికల్లో ఈ యువనయకులు ఎంతవరకు ప్రజలకు మేలు చేసారు...
ప్రజలకు వీరిపై ఎంత విశ్వం ఏర్పడుతుందో....ప్రజలు వీరిని ఎంతవరకు నమ్మలో వీరు చేసిన పనులను బెయి తెలిసిపోతుంది...ఎందుకంటే రేపటి భారత భవితకు యువతె పునాదులు

This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free